AP DSC – 2025
Follow For #aptet #apdsc #tet #dsc #teacherjobs Updates 🔥
Recent Posts
*చరిత్రలో ఈరోజు డిసెంబర్ / 05
*🔎సంఘటనలు🔍*
*భారత దేశము*
రాజ్యాంగ దినోత్సవం
*ఆంధ్ర ప్రదేశ్*
🌾1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ.
🌾1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.
*💐జననాలు💐*
💞1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862).
💞1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969).
💞1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969).
💞1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966).
💞1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982)
💞1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు.
💞1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015)
💞1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
💞1960: సారిక,భారతీయ చలనచిత్ర నటి,కమలహాసన్ మొదటి భార్య.
💞1992: పాయల్ రాజ్ పుత్ , భారతీయ సినీ నటీ.
*🌱మరణాలు🌱*
🌺1950: శ్రీ అరబిందో, గురు (జ.1872).
🌺1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు
🌺2008: కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939).
🌺2008: మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943).
🌺2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918).
🌺2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, సినిమానటి (జ.1948).
🌺2020: కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938)
*🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳*
*🍂అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం.*
*🍂ప్రపంచ నేల దినోత్సవం .*
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
*Today in History December / 05*
*🔎Events🔍*
*India*
Constitution Day
*Andhra Pradesh*
🌾1970: Ongole district formed in Andhra Pradesh.
🌾1972: Ongole district was renamed Prakasam district in memory of Andhra Kesari Tanguturi Prakasam Pantulu.
*💐Births💐*
💞1782: Martin Van Buren, former President of the United States (d.1862).
💞1886: Ardeshir Irani, film writer, film director, actor, distributor, showman, cinematographer (d.1969).
💞1896: Swami Gyanananda, Yogi from Andhra Pradesh, nuclear physicist (d.1969).
💞1901: Walt Disney, American film producer, director, screenwriter, voice artist, painter, and businessman (d. 1966).
💞1905: Sheikh Abdullah, former Prime Minister of Jammu and Kashmir (d. 1982)
💞1940: Ghulam Ali, Pakistani ghazal singer.
💞1931: Chatla Sriramulu, Telugu theatre expert and film actor. (d. 2015)
💞1958: Damodar Rajanarsimha, Deputy Chief Minister of the united Andhra Pradesh.
💞1960: Sarika, Indian film actress, first wife of Kamal Haasan.
💞1992: Payal Rajput, Indian film actress.
*🌱Deaths🌱*
🌺1950: Sri Aurobindo, guru (b. 1872).
🌺1995: Kashi Nayana, renovated abandoned temples and arranged for daily food distribution there
🌺2008: Kommineni Seshagiri Rao, Telugu film director and actor (b. 1939).
🌺2008: Mohammed Ismail, writer (b. 1943).
🌺2013: Nelson Mandela, former president of South Africa (b. 1918).
🌺2016: Jayalalithaa, Chief Minister of Tamil Nadu, film actress (b. 1948).
🌺2020: Kamatham Ram Reddy, former legislator and former minister from Telangana. (b. 1938)
*🇮🇳Festivals, National Days🇮🇳*
*🍂International Volunteer Day.*
*🍂World Soil Day.*

Ap Dsc 2025 Notification Latest News Today || Ap Dsc Latest News Today #apdsc#rkcompetitiveadda
https://youtu.be/-Eo1TZF_CTE
https://youtu.be/-Eo1TZF_CTE
చరిత్రలో ఈరోజు 03-12-2024
సంఘటనలు
2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
జననాలు
1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)
1926: చెరువు ఆంజనేయ శాస్త్రి, తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు (మ.1991).
1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత.
మరణాలు
1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
1968: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
1979: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
1986: అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912)
1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
2011: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
2022: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955)
జాతీయ దినాలు
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

Ratapani Tiger Reserve, Madhya Pradesh notified as 57th Tiger Reserve of the country
Ratapani Tiger Reserve has a core area of 763.8 sq km, buffer area of 507.6 sq km and total area of 1271.4 sq km. It is the 8th tiger reserve of Madhya Pradesh.
This conservation initiative will strengthen wildlife management in the forests of Ratapani, Bhopal Sehore area. Standard protection, habitat management, ecotourism, community engagement activities etc shall be adopted which will strengthen Wildlife conservation in the Ratapani Tiger landscape.

ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతుండటంతో భోజన సౌకర్యంతో ఈ సంఖ్య తగ్గించవచ్చని అధికారులతో సమీక్షలో పేర్కొన్నారు. అటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. AP, TGలో ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే మిడ్ డే మీల్ ఉంది.
AP DSC - 2025 pinned « »
♦️ ప్రపంచంలోని ప్రధాన జలసంధులు♦️
https://t.me/Aptetdsc2024
బాస్ జలసంధి ➭ టాస్మాన్ సముద్రం మరియు దక్షిణ సముద్రాన్ని కలుపుతుంది.
✺ సుండా జలసంధి ➭ జావా సముద్రం మరియు హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది.
✺ టోక్రా జలసంధి తూర్పు చైనా సముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.
✺ యుకాటన్ జలసంధి ➭ గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు కరేబియన్ సముద్రాన్ని కలుపుతుంది.
✺ ఒరాంటో జలసంధి ➭ అడ్రియాటిక్ సముద్రం మరియు అయునియన్ సముద్రాన్ని కలుపుతుంది.
https://t.me/Aptetdsc2024
✺ నార్త్ ఛానల్ జలసంధి ఐరిష్ సముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.
✺ హార్ముజ్ జలసంధి ➭ పెర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్‌లను కలుపుతుంది.
✺ డార్డనెల్లెస్ జలసంధి ➭ మర్మారా సముద్రం మరియు ఏజియన్ సముద్రాన్ని కలుపుతుంది.
✺ బోస్ఫరస్ జల సంధి ➭ నల్ల సముద్రం మరియు మర్మారా సముద్రాన్ని కలుపుతుంది.
✺ మకస్సర్ జలసంధి ➭ జావా సముద్రం మరియు సెలెబ్స్ సముద్రాన్ని కలుపుతుంది.
✺ బైకాల్ మాండియో జలసంధి ➭ ఎర్ర సముద్రం మరియు అరేబియా సముద్రాన్ని కలుపుతుంది.
✺ మలక్కా జలసంధి ➭ అండమాన్ సముద్రం మరియు దక్షిణ సముద్రాన్ని కలుపుతుంది.
✺ పాక్ జల సంధి ➭ మన్నార్ మరియు బంగాళాఖాతాన్ని కలుపుతుంది.
✺ లుజన్ వాటర్ ట్రీటీ ➭ దక్షిణ చైనా మరియు ఫిలిప్పీన్స్ సముద్రాన్ని కలుపుతుంది.
✺ బేరింగ్ జలసంధి ➭ బేరింగ్ సముద్రం మరియు చుక్చి సముద్రాన్ని కలుపుతుంది.
https://t.me/Aptetdsc2024
✺ డేవిస్ జలసంధి బాఫిన్ బే మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.
✺ డెన్మార్క్ జలసంధి ➭ ఉత్తర అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ మహాసముద్రాలను కలుపుతుంది.
✺ డోవర్ జలసంధి ➭ ఇంగ్లీష్ ఛానల్ మరియు ఉత్తర సముద్రాన్ని కలుపుతుంది.
✺ హడ్సన్ జలసంధి ➭ హడ్సన్ బే మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.
✺ జిబ్రాల్టర్ జలసంధి ➭ మధ్యధరా సముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.
✺ కొరియా నీటి ఒప్పందం ➭ జపాన్ సముద్రం మరియు తూర్పు చైనా సముద్రాన్ని కలుపుతుంది.
✺ మాగెల్లాన్ జలసంధి➭ పసిఫిక్ మహాసముద్రం మరియు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది.

CTET Exam City & Center Check ⬇️🔥
https://examinationservices.nic.in/ExamSysCTET/downloadAdmitCard/frmAuthforCity.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgHblUzXTXbmlihUdridY8exIh9NCe4bltrPGS2itnQiV

💥*చరిత్రలో ఈరోజు 03-12-2024 *💥
💥*సంఘటనలు💥*
2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
*💥జననాలు*💥
1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)
1926: చెరువు ఆంజనేయ శాస్త్రి, తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు (మ.1991).
1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత.
*💥మరణాలు*💥
1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
1968: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
1979: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
1986: అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912)
1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
2011: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
2022: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955)
💥*జాతీయ దినాలు*💥
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
💥*Today in History 03-12-2024 *💥
💥*Events💥*
2007: Kevin Rudd sworn in as the 26th Prime Minister of Australia.
1971: The 3rd Indo-Pakistani War begins.
1984: 2200 people die in the Bhopal gas tragedy.
*💥Births*💥
1884: Babu Rajendra Prasad, first President. (d. 1963)
1889: Khudiram Bose, Indian independence activist. (d. 1908)
1926: Cheruvu Anjaneya Shastri, Telugu lyricist, film assistant director (d. 1991).
1931: Vijay Kumar Malhotra, Bharatiya Janata Party politician and writer.
*💥Deaths*💥
1939: Oleti Venkataramashastri, the first of the Venkata Ramakrishna poets. (b. 1883)
1968: Banda Kanakalingeswara Rao, stage and film actor, theatre practitioner, and patron of dance. (b. 1907)
1979: Dhyan Chand, Indian hockey player. (b. 1905)
1986: Ajit Kumar Basu, Indian cardiologist. Padma Shri awardee. (b. 1912)
1998: Pasala Anjalakshmi, a tyagamayi who modeled her life on Gandhian principles and happily gave up all her property for social service. (b. 1904)
2009: Kasoju Srikanthachari, the first martyr in the Malidasa Telangana movement. (b. 1986)
2011: Devanand, Hindi film actor. (b. 1923)
2022: Kochu Preman, Malayalam film and television actor. (b. 1955)
💥*National Days*💥
International Day of Persons with Disabilities

TTD లో ఉద్యోగాలు 🔥
ఎలాంటి పరీక్ష లేదు , ఫీజు లేదు
జీతం : 67,000 +HRA
నోటిఫికేషన్ ⬇️ Apply Link ⬇️
https://t.me/apjobsguru/169
ఎలాంటి పరీక్ష లేదు , ఫీజు లేదు
జీతం : 67,000 +HRA
నోటిఫికేషన్ ⬇️ Apply Link ⬇️
https://t.me/apjobsguru/169