GSWS Helper
www.gswshelper.com | shorturl.at/TylRK | @jobmaama | @teluguhelper | @AllBestCrazyDeals
Recent Posts
Group II Mains Key
🔔 ఉపాధ్యాయ/పట్టభద్రుల (#MLC) ఓటు వేయడానికి సూచనలు :
1) ఈ ఎన్నికల్లో వోటింగ్ మెషిన్ లు ఉండవు. ballot పేపర్ మాత్రమే ఉంటుంది. ballot పేపర్ పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫోటో ఉంటాయి.
2) ప్రాధాన్యతా క్రమం లో ఓటరు కు ఎక్కువ గా నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా "1" నెంబర్ వేయాలి. అది కూడా బూత్ లో ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి.
3) తరువాత ప్రాధాన్యతా క్రమం లో తమకు ఇష్ట మైన వారికి 2,3,4..ఇలా వేయచ్చు లేదా ఒకటి వేసి ఇంకెవరికి వేయకుండా వదిలేయవచ్చు.
4) ఒక్కరికే ఓటు వేయవలసిన అవసరం లేదు. ఎందరికైనా వేయచ్చు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే నెంబర్ వేయరాదు
5) వరుస క్రమం తప్పరాదు. అనగా 1 వేయకుండా 2,3,4 వేయరాదు
6)1,2,3,4,5 లాంటి సంఖ్యలనే వేయాలి. రోమన్ సంఖ్యలు వాడరాదు. ఉదాహరణ కు I,II,III,IV, V ఇలాంటి సంఖ్యలు వేయరాదు
7) అంకెలు కాకుండా సున్నాలు చుట్టడం, ✔️ పెట్టడం లాంటివి చేయరాదు
8) ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి వెళ్లే సమయం లో ఎన్నికల సంఘం అనుమతించిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి.

‼️ *ప్రతీ రైతుకు ఉపయోగపడే.. పట్టాదారు పాస్ బుక్ [ ఫోటో 1B ] ను మీ Whstapp లొ ఎలా పొందలో చూడండి..*👇🏼👇🏼
https://youtu.be/e6OffUId6uc
https://youtu.be/e6OffUId6uc
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

Join @Jobmaama Now
*మీ ఇంట్లో ఇవి ఉన్నాయా ? P4 Survey 2025 : Process, Questions, Reports, and FAQs in AP* 👇🏼👇🏼
https://youtu.be/sprb1LkaE6w
https://youtu.be/sprb1LkaE6w
https://youtu.be/sprb1LkaE6w
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
https://youtu.be/sprb1LkaE6w
https://youtu.be/sprb1LkaE6w
https://youtu.be/sprb1LkaE6w
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
ఈ రోజు Group 2 మెయిన్స్ రాస్తున్న వారందరికి All The Best 💐
షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది.APPSC Group II Mains Examination *Not Postponed* .
ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షల POLYCET-2025 నిర్వహణ కొరకు GO విడుదల.
➪ పరీక్ష తేదీ ఏప్రిల్ 30 2025
➪ పరీక్ష తేదీ ఏప్రిల్ 30 2025
➪ ఏపి ఆదర్శ పాఠశాలలో (APMS- మోడల్ స్కూల్స్) 2025-2026 లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
➪ రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
➪ ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10గంటల - మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
➪ 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చు.
➪ అప్లికేషన్ వివరాలు, నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి 👇🏼
https://t.me/teluguhelper/3700
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
➪ రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
➪ ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10గంటల - మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
➪ 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చు.
➪ అప్లికేషన్ వివరాలు, నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి 👇🏼
https://t.me/teluguhelper/3700
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
*2 నిముషాల్లో మీ Whatsap లోనే ఏపీ ఇంటర్ 1st & 2nd ఇయర్ థియరీ పరీక్షల 2025 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి* 👇🏼
https://youtu.be/calNa5d5Zdg
https://youtu.be/calNa5d5Zdg
[ ‼️ *స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి* ]
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
https://youtu.be/calNa5d5Zdg
https://youtu.be/calNa5d5Zdg
[ ‼️ *స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి* ]
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
ఫిబ్రవరి నెల జీతాల బిల్లులు సబ్మిట్ చేసేందుకు గాను ముందుగా అందరి ఉద్యోగుల ELs వివరాలు మరియు ఎస్సీ ఉద్యోగుల sub caste వివరాలు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి.
అలాగే శాలరీ బిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు *CFMS పోర్టల్ లో తప్పనిసరిగా దిగువ తెలిపిన డాక్యుమెంట్స్* అప్లోడ్ చేయాలి.
1.నిధి పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసి DDO Sign చేసిన ఫారాలు
2.ఉద్యోగుల అటెండెన్స్ రిపోర్ట్
3.Reconciliation రిపోర్ట్
4.ఉద్యోగుల Income Tax కి సంబంధించిన DDO Declaration form

10 జిల్లాల్లో ప్రారంభం అయిన P4 SURVEY. సర్వే లొ అడుగుతున్న 18 ప్రశ్నలు, ఉండే సబ్ ఆప్షన్లు , 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤, 𝐅𝐀𝐐 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/02/ap-p4-survey-2025-report-process-faq.html
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

P4 Survey Circular
☞︎︎︎ రాష్ట్రవ్యాప్తంగా పేదరికం లొ దిగువన ఉన్న 20% కుటుంబాలను గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం P4 సర్వేను V6.0 GSWS Employees App లొ ప్రారంభించింది.
☞︎︎︎ మొదటి విడతలో 10 జిల్లాలలో ఫిబ్రవరి 20 నుండి మార్చి 2 వరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని P4 సర్వే చేయుటకు సర్వేయర్లుగా వారి సచివాలయ పరిధిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
📱 𝐕𝟔.𝟎 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html
🔍 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐅𝐀𝐐 👇🏼
https://t.me/GSWSHelper/16488
🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://www.gswshelper.com/p/all-important-useful-links.html
🎯 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇🏼
https://t.me/GSWSHelper/16494
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :👇🏼

సచివాలయ పరిధిలో క్లస్టర్లొ ఉన్న పెన్షన్లు అన్ని ఒక PDO అధికారికి మాపింగ్ మరియు గతంలో ఎవరికి మాపింగ్ చేయని / చేసిన పెన్షన్లు మరలా PDO అధికారులకు మ్యాపింగ్ కు ఆప్షన్ లు ఓపెన్ అయ్యాయి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగస్తుల ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయుటకు గాను అందరి ఉద్యోగుల సమాచారాన్ని అందించాల్సిందిగా సర్కులర్ విడుదలైనది.
Salary Bill Note : సంపాధిత సెలవులు [ Earned Leaves ] 01.01.2025 నాటికి ఓపెనింగ్ బాలన్స్ గా నమోదు చేసినవి అప్డేట్ చేయవలెను.
Closing of 2024 = Opening of 2025
Closing of 2024 = Opening of 2025
*రైతు గుర్తింపు సంఖ్య [ Farmer Registry ] నమోదు అయ్యిందా లేదా ? ఎటువంటి OTP లేకుండా తెలుసుకోవచ్చు. నమోదు అవ్వకపోతే అన్ని వివరాలు సరిగా ఉన్నవారు ఆన్లైన్ లో ఉచితంగా చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. పూర్తి వివరాల కోసం కింద పోస్ట్ పూర్తిగా చదవండి* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/02/apply-for-a-farmer-registry-number-online-in-2025.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼
https://t.me/teluguhelper