GuruvuTS

View in Telegram

Recent Posts

👉 *FLN పీరియడ్ ప్లాన్ లు & FA 3 ప్రశ్న పత్రాలు*

📑 *జనవరి నెలలో రాయవలసిన EVS పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో డిజైన్ చేసి రాసినవి రాసినవారు రంజాన్ అలి*

👉 *4వ తరగతి EVS TM & EM ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*
Our food Our health మన ఆహారం మన ఆరోగ్యం

https://b.guruvu.in/3QuSBXb

👉 *3వ తరగతి EVS TM & EM ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*
Where are these placed ఏవేవి ఎక్కడెక్కడ

https://b.guruvu.in/3p4Zl2j

👉 *FLN (Vth) డిసెంబర్ & FA 3 ప్రశ్న పత్రాలు TM & EM అన్ని సబ్జెక్ట్ లు అన్ని తరగతులు*

http://b.guruvu.in/fln_dec

👉 *1 నుండి 5 తరగతుల అన్ని సబ్జెక్ట్ ల తెలుగు/ ఇంగ్లీష్/ ఉర్దూ మీడియం ల FLN First Step తొలిమెట్టు పీరియడ్ ప్లాన్ లు*

guruvu.in/fln

🙏 *మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*

#Period_plans#EVS#FA3, #Question_Papers#FLN
🧑‍💻 *తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగులు ఇంకం టాక్స్ 2022-23 ఆన్ లైన్ మొబైల్ సాప్ట్ వేర్*

💰 *కంప్యూటర్ లు అవసరం లేకుండానే, ఫోన్ లో ఎలాంటి ఆప్ లేకుండానే డైరెక్ట్ గా టాక్స్ 2022-23 ప్రింట్ తీసుకోవచ్చు, pdf లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ బేసిక్ పే నమోదు చేయగానే అనెక్జర్-1, నెలవారీ జీతాల టేబుల్స్ (అనెక్జర్-2), ఫార్మ్ 16, ఫార్మ్ 12బీబీ, ఇంటి కిరాయి రశీదు లు పాత, కొత్త regime పద్ధతిలో జెనరేట్ అవుతాయి.*

*సర్వర్ 1*

http://net.guruvu.in/ts/tax_forms_2023/

*సర్వర్ 2*

http://c.guruvu.in/ts/tax_forms_2023/

*మరిన్ని సాప్ట్ వేర్ ల కొరకు మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి లేదా గ్రూప్ లింక్ ను ఈ నంబర్ కు పంపండి.*

🧾 *డైలీ హంట్ న్యూస్ ఆప్ లో మమ్మల్ని ఫాలో అయ్యి మా నుండి సమాచారం పొందండి*

🙏 *షేర్ చెయ్యండి*

https://profile.dailyhunt.in/guruvu.in

#Income_Tax , #Tax
👉 *TLM లు మరియు TLM మేళ సమాచారం*

👉 *TLM మేళ పై సూచనలు, ఉత్తమ TLM ఎంపికకు పరిగణలోనికి తీసుకునే అంశాలు, ప్రదర్శనకు పెట్టేటప్పుడు write-up కూడా తీసుకొని రావాలి ఈ write up లో రాసే అంశాలు, మీ TLM జిల్లా స్థాయి కి సెలెక్ట్ కావాలి అంటే..TLM తయారీ లో గుర్తు పెట్టుకోవాలిసినా అంశాలు..... ఈ వివరాలు, TLM ట్రైనింగ్ వీడియో లు అన్ని ఈ క్రింది పేజీ లో కలవు.*

https://b.guruvu.in/3BRvbGp

👉 *అన్ని తరగతుల సబ్జెక్ట్ ల వారీగా వందల TLM కలెక్షన్. మనం TLM తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి.*

👉 *తెలుగు TLM*

https://b.guruvu.in/3CZ0EGB

👉 *ఇంగ్లీష్ TLM*

https://b.guruvu.in/3Dr3be5

👉 *గణితం TLM*

https://b.guruvu.in/3D4YNjk

👉 *EVS TLM*

https://b.guruvu.in/3TMFEcS

👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*

https://profile.dailyhunt.in/guruvu.in

#TLM#TELUGU#ENGLISH#MATHS#EVS
👉 *FLN పీరియడ్ ప్లాన్ లు & FA 3 ప్రశ్న పత్రాలు*

📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన English పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో డిజైన్ చేసి రాసినవి రాసినవారు రంజాన్ అలి మరియు రవి మహారాజ్ గారు రెండు రకాల ప్లాన్ లు కలవు*

👉 *1st Class English ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*
At the Zoo

https://b.guruvu.in/3JRUqeJ

👉 *3rd Class English ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*
Mary and three bears

https://b.guruvu.in/3dMGoiE

👉 *2nd Class English*
Here is your coin

https://b.guruvu.in/3voQeMT

👉 *FLN (Vth) డిసెంబర్ & FA 3 ప్రశ్న పత్రాలు TM & EM అన్ని సబ్జెక్ట్ లు అన్ని తరగతులు*

http://b.guruvu.in/fln_dec

#Period_plans#ENGLISH#FA3, #Question_Papers#FLN
👉 *సాధారణ లీవ్స్ ( CL ) అయిపోయిన సందర్భంలో లీవ్స్ వాడుకోవడానికి....*

👉 *పురుష, మహిళ ఉద్యోగులకు సకల జనుల సమ్మె లో వచ్చిన 16 OCL లు నుండి సెలవులు వాడుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఈ సెలవు పత్రం, DDO ప్రొసీడింగ్స్, సర్వీస్ బుక్ ప్రో ఫార్మా ను మీ పేరు తో రెడీ మెడ్ ఫారం లను PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు*

http://net.guruvu.in/ts/sakala_janula_samme_ocl/

👉 *నియమాలు:-*

వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు..ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.

వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.

వీటిని Half Day వాడుకొరాదు.

1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..

అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..

ఇవి పరిహార (compensatary) సెలవులు

వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..

వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.

ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.

Separte లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.

ఈ క్రింద క్లిక్ చేసి మా గ్రూప్ లో నేరుగా కలవండి
https://t.me/GuruvuTS

*మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*

🙏 *దయచేసి షేర్ చేయండి*
👉 *FLN పీరియడ్ ప్లాన్ లు & FA 3 ప్రశ్న పత్రాలు*

📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన Telugu పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో TM & EM లలో డిజైన్ చేసి రాసినవి*

👉 *1st Class Telugu ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*

https://b.guruvu.in/3pCoUYR

👉 *2nd Class Telugu*

https://b.guruvu.in/3pzOXje

👉 *3rd Class Telugu*

https://b.guruvu.in/3KdLlNe

👉 *5th Class Telugu*

https://b.guruvu.in/3BNs820

👉 *4th Class Telugu*

https://b.guruvu.in/3VbUgTl

👉 *FLN (Vth) డిసెంబర్ & FA 3 ప్రశ్న పత్రాలు TM & EM అన్ని సబ్జెక్ట్ లు అన్ని తరగతులు*

http://b.guruvu.in/fln_dec

#Period_plans#Telugu#FA3, #Question_Papers#FLN
👉 *తెలంగాణ నేటి విద్య సమాచారం*

👉 *PFMS, SMC GRANTS, UC Forms పై పూర్తి సమాచారం, మొబైల్ సాప్ట్ వేర్*

https://b.guruvu.in/3FNCd0l

👉 *Income Tax 2022-23 పై పూర్తి సమాచారం & మొబైల్ సాప్ట్ వేర్లు, ఎక్సెల్ సాప్ట్ వేర్లు*

https://guruvu.in/tax2023

👉 *ఎండ కాలం లో SSC పరీక్ష లో duty చేసినవారికి EL లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు*

*కరీంనగర్ జిల్లా*

https://b.guruvu.in/3jyHPnq

*నల్గొండ జిల్లా*

https://b.guruvu.in/3jBbXhW

👉 *ఇంటర్ మార్చ్ 2023 పరీక్షల టైమ్ టేబుల్*

https://b.guruvu.in/3WMuM0g

👉 *FLN (Vth) డిసెంబర్ & FA 3 ప్రశ్న పత్రాలు TM , EM & (UM updated today) అన్ని సబ్జెక్ట్ లు అన్ని తరగతులు*

http://b.guruvu.in/fln_dec

👉 *SSC అన్ని సబ్జెక్ట్ ల 40 రోజుల ఆక్షన్ ప్లాన్ DCEB Medchel*

https://b.guruvu.in/3hUQj88
👉 *సాధారణ లీవ్స్ ( CL ) అయిపోయిన సందర్భంలో లీవ్స్ వాడుకోవడానికి....( వీటి నుండి ఒక CL కూడా వాడుకోవచ్చు )*

👉 *పురుష, మహిళ ఉద్యోగులకు సకల జనుల సమ్మె లో వచ్చిన OCL లు నుండి సెలవులు వాడుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఈ సెలవు పత్రం, DDO ప్రొసీడింగ్స్ ను మీ పేరు తో రెడీ మెడ్ ఫారం లను PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు*

http://net.guruvu.in/ts/sakala_janula_samme_ocl/

👉 *మహిళ ఉద్యోగులు పై వాటి తో పాటు చైల్డ్ కేర్ లీవ్స్ నుండి సెలవులు వాడుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఈ సెలవు పత్రం, DDO ప్రొసీడింగ్స్ ను మీ పేరు తో రెడీ మెడ్ ఫారం లను PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు*

http://net.guruvu.in/ts/child_care_leave_ts/

👉 *క్యాజువల్ లీవ్స్ ( CL ) రెడీ మెడ్ అప్లికేషన్ ఫారం లు*

http://net.guruvu.in/ts/cl/

👉 *FLN V December & FA 3 Question Papers*

http://b.guruvu.in/fln_dec

#CL
👉 *FLN పీరియడ్ ప్లాన్ లు & FA 3 ప్రశ్న పత్రాలు*

📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన Telugu పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో TM & EM లలో డిజైన్ చేసి రాసినవి*

👉 *2nd Class Telugu ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*
*14. కాళ్ల కజ్జా*
*15. తెలంగాణ రాష్ట్రం*
*16. తెలివైన రాణి*

https://b.guruvu.in/3pzOXje

👉 *3rd Class Telugu*

https://b.guruvu.in/3KdLlNe

👉 *5th Class Telugu*

https://b.guruvu.in/3BNs820

👉 *4th Class Telugu*

https://b.guruvu.in/3VbUgTl

👉 *FLN (Vth) డిసెంబర్ & FA 3 ప్రశ్న పత్రాలు TM & EM అన్ని సబ్జెక్ట్ లు అన్ని తరగతులు*

http://b.guruvu.in/fln_dec

📚 *1 నుండి 5 వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం లలో అన్ని సబ్జెక్ట్ ల పీరియడ్ ప్లాన్ లు, FLN ప్రశ్న పత్రాలు*

https://www.guruvu.in/fln

#Period_plans#Telugu#FA3, #Question_Papers#FLN
👉 *TS ఇన్కమ్ టాక్స్ 2022-23 క్యాలిక్యులేటర్స్*
*(ఒకే ఒక్క టచ్ తో ఫోన్ లో కూడా పని చేస్తుంది)*

💰 *మీ బేసిక్ పే నమోదు చేయగానే ఫిబ్రవరి నెలలో కట్టే టాక్స్ ఎంత? మనం ఎంత సేవింగ్స్ పెంచుకోవాలి? ఎంత అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి అనేవి తెలుసుకోవచ్చు. పాత, కొత్త (regime) పద్ధతిలో ఏది లాభదాయకమో ఒకే ఒక్క క్లిక్ తో తెలుస్తుంది.*

👉 *ఉపాధ్యాయ, ఉద్యోగుల క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/tax_ts_2023_ready_recknor/

👉 *విశ్రాంత ఉద్యోగులు ( పెన్షనర్ ) క్రింద క్లిక్ చేయండి*

http://c.guruvu.in/ts/tax_ts_2023_ready_recknor_pensioners/

*మరిన్ని సాప్ట్ వేర్ ల కొరకు మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి లేదా గ్రూప్ లింక్ ను ఈ నంబర్ కు పంపండి.*

👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*

https://profile.dailyhunt.in/guruvu.in

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#TAX#Income_Tax#Softwares
👉 *FLN పీరియడ్ ప్లాన్ లు & FA 3 ప్రశ్న పత్రాలు*

📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన Telugu పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో TM & EM లలో డిజైన్ చేసి రాసినవి*

👉 *3rd Class Telugu ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*

*ఏమేమి చూడాలి*
*వేమన శతకం*

https://b.guruvu.in/3KdLlNe

👉 *5th Class Telugu*

https://b.guruvu.in/3BNs820

👉 *4th Class Telugu*

https://b.guruvu.in/3VbUgTl

👉 *FLN (Vth) డిసెంబర్ & FA 3 ప్రశ్న పత్రాలు TM & EM అన్ని సబ్జెక్ట్ లు అన్ని తరగతులు*

http://b.guruvu.in/fln_dec

📚 *1 నుండి 5 వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం లలో అన్ని సబ్జెక్ట్ ల పీరియడ్ ప్లాన్ లు, FLN ప్రశ్న పత్రాలు*

https://www.guruvu.in/fln

#Period_plans#Telugu#FA3, #Question_Papers#FLN
👉 *తెలంగాణ నేటి విద్య సమాచారం*

👉 *ఈ రోజు SGT లందరికీ 11.00am నుండి TLM మేళా పై టెలికాన్ఫరన్స్ ఉంది. ఏ ఏ సబ్జెక్ట్ వారికి ఏ ఏ సమయంలో ఉంది ? ఆప్ డైరెక్ట్ లింక్ మరియు ఈ ట్రైనింగ్ అన్ని సబ్జెక్ట్ ల వీడియోలు ఈ క్రింద చూడవచ్చు.*

https://b.guruvu.in/3BRvbGp

👉 *ఈ వారంలో FA 3 & FLN పరీక్షలు నిర్వహించాలి. రెండింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించవచ్చు. FA 3 ( 1 నుండి 5 వరకు ) తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు FLN ప్రకారం, సిలబస్ అనుసరించి A4 సైజ్ ఒకే పేజీ పేపర్ లో డిజైన్ చేసి రంజాన్ గారు మరియు DCEB ఖమ్మం జిల్లా వారు రాసినవి*

https://b.guruvu.in/3uW6oNz

👉 *PM SHRI వెబ్ సైట్ లో పాఠశాల వివరాలు ఏమి అప్ లోడ్ చేయాలి ? Sample ఫారం, సమ్మతి పత్రం HM & సర్పంచ్ , వీడియో తెలుగులో...*

https://b.guruvu.in/3Wdj52t

#Period_plans#Question_papers#FA#Trainings#Videos#PMSHRI
👉 *TS FLN PERIOD PLANS & FA 3 Question Papers*

📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన Telugu పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో TM & EM లలో డిజైన్ చేసి రాసినవి*

👉 *5th Class Telugu ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*

*చాకలి ఐలమ్మ*

https://b.guruvu.in/3BNs820

👉 *4th Class Telugu ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*

*నేను గోదావరిని*

https://b.guruvu.in/3VbUgTl

👉 *FLN V December & FA 3 Question Papers TM & EM All Classes All Subjects*

http://b.guruvu.in/fln_dec

📚 *1 నుండి 5 వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం లలో అన్ని సబ్జెక్ట్ ల పీరియడ్ ప్లాన్ లు, FLN ప్రశ్న పత్రాలు*

https://www.guruvu.in/fln

#Period_plans#Telugu
👉 *TS ఉపాధ్యాయ, ఉద్యోగుల టాక్స్ 2022-23 క్యాలిక్యులేటర్*
(ఫోన్ లో కూడా పని చేస్తుంది)

💰 *మీ బేసిక్ పే నమోదు చేయగానే ఫిబ్రవరి నెలలో కట్టే టాక్స్ ఎంత? మనం ఎంత సేవింగ్స్ పెంచుకోవాలి? ఎంత అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి అనేవి తెలుసుకోవచ్చు. పాత, కొత్త (regime) పద్ధతిలో ఏది లాభదాయకమో ఒకే ఒక్క క్లిక్ తో తెలుస్తుంది.*

👉 *సర్వర్ - 1*

http://net.teacherstax.in/ts/tax_ts_2023_ready_recknor/

👉 *సర్వర్ - 2*

http://net.guruvu.in/ts/tax_ts_2023_ready_recknor/

*మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి లేదా గ్రూప్ లింక్ ను ఈ నంబర్ కు పంపండి.*

👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*

https://profile.dailyhunt.in/guruvu.in

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#TAX#Income_Tax#Softwares
👉 *తెలంగాణ నేటి విద్య సమాచారం*

👉 *ఈ నెలలో FA 3 & FLN పరీక్షలు నిర్వహించాలి. రెండింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించవచ్చు. FA 3 ( 1 నుండి 5 వరకు ) తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు FLN ప్రకారం, సిలబస్ అనుసరించి A4 సైజ్ ఒకే పేజీ పేపర్ లో డిజైన్ చేసి రంజాన్ గారు రాసినవి*

https://b.guruvu.in/3uW6oNz

👉 *FA 3 E/M ప్రశ్న పత్రాలు 1 నుండి 5 వరకు అన్ని సబ్జెక్ట్ లు ( FLN ప్రకారం కావు ) తయారు చేసిన వారు పోగు శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా*

https://www.naabadi.org/2015/11/i-to-v-priimary-classes-formative.html

👉 *ఎండాకాలం లో SSC ఎగ్జాం duty చేసినవారికి EL & దసరా సెలవులు లో CWSN ట్రైనింగ్ లో పాల్గొన్నవారు CCL లు మంజూరు చేస్తూ ములుగు జిల్లా ఉత్తర్వులు*

https://b.guruvu.in/3PATtKv

👉 *ఎండాకాలం లో SSC ఎగ్జాం duty చేసినవారికి EL లు మంజూరు చేస్తూ వరంగల్ జిల్లా ఉత్తర్వులు*

https://b.guruvu.in/3YtCSwf

*రెగ్యులర్ సమాచారం కోసం మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి లేదా గ్రూప్ లింక్ ను ఈ నంబర్ కు పంపండి.*

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*
👉 *తెలంగాణ నేటి విద్య సమాచారం*

👉 *రేపు అనగా మూడవ శనివారం బడిలో PTA తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశపు విధి విధానాలు తెలుగులో... & రెడీ మెడ్ ఆహ్వాన పత్రం*

https://b.guruvu.in/3YwPGlM

👉 *RMSA ఓరియంటెడ్ ట్రైనింగ్ లో పాల్గొన్న PET లకు ELs మంజూరు చేస్తూ ఉత్తర్వులు Nizamabad Dist*

https://b.guruvu.in/3WjQLLE

👉 *SMC కాల పరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ*

https://b.guruvu.in/3V1doTV

👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*

https://profile.dailyhunt.in/guruvu.in

*మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#ELs#MEETINGS#FORMS#PTA
👉 *TS FLN PERIOD PLANS*

📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన EVS పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో TM & EM లలో డిజైన్ చేసి రాసినవి*

👉 *5th Class EVS ( ఈ రోజు అప్ లోడ్ చేశారు )*

*11. SAFETY AND FIRST AID భద్రత మరియు ప్రథమ చికిత్స*
*12. HISTORICAL SITES - WANAPARTI FORT చారిత్రక కట్టడాలు మరియు వనపర్తి కోట*

https://b.guruvu.in/3JDeG3H

👉 *4th Class EVS*

*Our Village our Tank మన ఊరు మన చెరువులు*

https://b.guruvu.in/3QuSBXb

👉 *3rd Class EVS*

*13. రంగు రంగుల బట్టలు Colourful Dresses*
*12. మట్టి తో మాణిక్యాలు Gems Of Clay*

https://b.guruvu.in/3p4Zl2j

📚 *1 నుండి 5 వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం లలో అన్ని సబ్జెక్ట్ ల పీరియడ్ ప్లాన్ లు*

https://www.guruvu.in/fln

#Period_plans#EVS
👉 *PFMS details & SMC A/C Opening forms*

👉 *పాఠశాలల కొత్త PFMS అకౌంట్ లను బ్యాంక్ లో ఆక్టివేషన్ చేయించుకోవాలి.దీని కొరకు క్రింది గల forms లను నింపి మీ స్థానిక కెనరా బ్యాంక్ లో ఇవ్వాలి. ఈ ఫారం లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*

https://b.guruvu.in/3UOhMWj

👉 *మీ బడి PFMS ఐడీ, PFMS పాస్ వర్డ్, అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, మొ.. అన్ని వివరాలు కేవలం మీ బడి UDICE కోడ్ ను నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు*

👉 *సిద్దిపేట జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/sdpt_pfms/

👉 *నల్లగొండ జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/nlgd_pfms/

👉 *ఖమ్మం జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/kmm_pfms/

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#GRANTS#SMC#PFMS#ID#PASSWORD#FORMS
👉 *PFMS & SMC UC All Forms*

👉 ప్రతి ట్రాన్సాక్షన్ కు GHM లు అయితే ప్రొసీడింగ్స్ మిగతా వారు లెటర్ తీయాల్సి ఉంటుంది. 50% నిధుల డ్రా కొరకు ఒక UC, ఒక SMC తీర్మానం సరి పోతుంది.

👉 *Grants UC లకు కావలసిన అన్ని రకాల ఫారం ల మరియు మొబైల్ సాఫ్ట్ వేర్*

*మీ పాఠశాల వివరాలు ఎంట్రీ చేస్తే... ఈ క్రింది గల ఫారంలన్ని (13 ఫారం లు ) ఆటోమేటిక్ గా ఒకే ఒక్క క్లిక్ తో ప్రింట్ తీసుకోవచ్చు PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ లో కూడా పని చేస్తుంది*

http://net.guruvu.in/ts/uc_1_2022_23/

1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ ( వినియోగ ధ్రువ పత్రం )
2. Cash Book Register
3. PPA (Cheque ) Book Register
4. SMC Resolution ( తీర్మాణం )
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
7. స్టేషనరీ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
8. వెండర్ కు డబ్బు చెల్లించినట్లు ధ్రువ పత్రం
9. పై ప్రతి వాటికి ఒకటి చొప్పున ప్రొసీడింగ్స్/ లెటర్ ( 4 ).

http://net.guruvu.in/ts/uc_1_2022_23/

👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*

https://profile.dailyhunt.in/guruvu.in

*మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#PFMS#GRANTS#FORMS#SOFTWARE
👉 *PFMS details & SMC A/C Opening forms*

👉 *సిద్దిపేట జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల, కాంప్లెక్స్ ల, KGBV, మోడల్ స్కూల్ ల SMC కొత్త అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, PFMS యూనిక్ ఐడీ, PFMS పాస్ వర్డ్ లు, ఈమెయిల్ ఐడి లు మొదలగునవి అన్ని వివరాలు కేవలం మీ UDICE కోడ్ ను నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు*

http://net.guruvu.in/ts/sdpt_pfms/

👉 *పాఠశాలల కు కొత్త PFMS అకౌంట్ లు వచ్చాయి. కావున ఈ అకౌంట్ లను బ్యాంక్ లో ఆక్టివేషన్ కొరకు క్రింది గల forms లను నింపి మీ స్థానిక కెనరా బ్యాంక్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారం లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*

https://b.guruvu.in/3UOhMWj

👉 *SMC Grants ఎలా వాడుకోవాలి ? దేని దేనికి ఖర్చు పెట్టుకోవచ్చు నో వివరాలు తెలుగు మరియు ఇంగ్లీష్ లలో...*

https://b.guruvu.in/3heDRQ7

🙏 *సిద్దిపేట జిల్లా గ్రూప్ లలో షేర్ చేయండి*

#GRANTS#SMC#PFMS#ID#PASSWORD
See more posts

View in Telegram