INB jobs info

Latest Jobs Notifications , Education News , Government schemes in telugu..

View in Telegram

Recent Posts

🔥 ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

🔥 జీతము : 58,000/-

🔥 Full Details - https://www.inbjobs.com/2025/02/07/ap-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%a3-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%b5%e0%b0%b8%e0%b0%be%e0%b0%af-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c/
🏹 కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🏹 పదో తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్

🏹 12th అర్హతతో జూనియర్ క్లర్క్ జాబ్స్

🏹 Full Details and Apply Link - https://www.inbjobs.com/2025/02/06/10th-12th-%e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b9%e0%b0%a4%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b/
🏹 గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలకు నకిలీ ప్రకటన

🏹 ఈ లింక్ పైన క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి.. లేకపోతే నష్టపోతారు

🏹 Full Details - https://www.inbjobs.com/2025/02/06/%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%80%e0%b0%a3%e0%b0%be%e0%b0%ad/
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు - https://www.inbjobs.com/2025/02/06/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b1%8b-10th/
INB jobs info pinned «🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🏹 ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు అప్లై చేసి మోసపోకండి 🏹 ఇప్పటికే చాలా మంది అప్లై చేసేసారు.. మీరు అప్లై చేయకండి 🏹 తప్పనిసరిగా చూడండి 🏹 Full Details - https://youtu.be/Di3yaKf_Icw»
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

🏹 ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు అప్లై చేసి మోసపోకండి

🏹 ఇప్పటికే చాలా మంది అప్లై చేసేసారు.. మీరు అప్లై చేయకండి

🏹 తప్పనిసరిగా చూడండి

🏹 Full Details - https://youtu.be/Di3yaKf_Icw
🏹 INDBank లో డేటా ఎంట్రీ చేసే ఉద్యోగాలు

🏹 అర్హత : ఇంటర్ / డిగ్రీ

🏹 జీతము : 21,600/-

🏹 No Fee , No Experience

🏹 Full Details - https://www.inbjobs.com/2025/02/06/indbank-data-entry-executive-jobs-recruitment-2025-latest-bank-jobs-notifications-2025-latest-jobs-in-telugu/
🏹 సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది

🏹 మన రాష్ట్రంలోని పరీక్ష పెట్టి ఉద్యోగం ఇస్తారు

🏹 డిగ్రీ పాసైతే చాలు

🏹 ప్రారంభంలో నెలకు 72, 040/- జీతం ఇస్తారు.

🏹 ఈరోజే అప్లై చేయండి - https://www.inbjobs.com/2025/02/05/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%85%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b9%e0%b0%a4%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%82%e0%b0%95%e0%b1%8b/
🔥 AP జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల

🔥 జీతము : 35,000/-

🔥 Full Details - https://www.inbjobs.com/2025/02/05/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%95%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9c%e0%b0%be%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8-2/
🏹 విశాఖపట్నంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🏹 అర్హతలు : టెన్త్ , ఇంటర్ డిగ్రీ

🏹 Full Details - https://www.inbjobs.com/2025/02/04/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96%e0%b0%aa%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0/
🏹 తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు

🏹 అర్హత : 7th / 10th , డిగ్రీ

🏹 రాత పరీక్ష కూడా ఉండదు

🏹 పూర్తి వివరాలు ఇవే - https://www.inbjobs.com/2025/02/04/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-3/
🏹 పదో తరగతి అర్హతతో 1124 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

🏹 ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులకు మంచి అవకాశం

🏹 అప్లికేషన్ పెట్టండి , ఉద్యోగం కొట్టండి

🏹 పూర్తి వివరాలు కోసం ఈ లింకు పైన క్లిక్ చేయండి - https://www.inbjobs.com/2025/02/02/%e0%b0%8e%e0%b0%af%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%9c%e0%b1%80/
🏹 ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది

🏹 అర్హత ఉన్నవారు సర్టిఫికెట్స్ పట్టుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్తే చాలు

🏹 పూర్తి వివరాలు ఇవే - https://www.inbjobs.com/2025/02/04/%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be-14/
🏹 ఆంధ్రప్రదేశ్ టాటా మెమోరియల్ సెంటర్ లో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల

🏹 జీతము : 24,700/-

🏹 పూర్తి వివరాలు ఇవే - https://www.inbjobs.com/2025/02/03/ap-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9f%e0%b0%be%e0%b0%9f%e0%b0%be-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%b2/
🏹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీపర్పస్ స్టాప్ మరియు కోఆర్డినేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

🏹 ఇవి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

🏹 అప్లికేషన్ ఫీజు లేదు, రాత పరీక్ష లేదు

🏹 టెన్త్, డిగ్రీ అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు

🏹 పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ లింక్ - https://www.inbjobs.com/2025/02/03/%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%95-2/
🏹 ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసారు

🏹 పూర్తి వివరాలు ఇవే - https://www.inbjobs.com/2025/02/03/%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b1%82%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d-2/
▪️భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టి20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న ముంబైలో జరిగిన చివరి మ్యాచ్ లో భారత జట్టు 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించి 4-1 తో సిరీస్ ను గెలుచుకుంది.
*🔥నేటివార్తలు (03.02.2025)🔥*

*🌍అంతర్జాతీయ వార్తలు🌎*

▪️అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కెనడా మిక్సీ కోళ్ల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున చైనా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 10% చొప్పున సుంకం విధిస్తూ శనివారం నాడు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు.
▪️ఉక్రెయిన్ కు భాగస్వామ్యం కల్పించకుండా రష్యా తో నేరుగా అమెరికా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభ్యం తరం వ్యక్తం చేశారు.
▪️కాంగో లోని ప్రభుత్వ దళాలకు తిరుగుబాటుదారులకు జరుగుతున్న పోరాటంలో భాగంగా తిరుగుబాటుదారులు రాజధాని కిన్షాసా దిశగా సాగుతుండడంతో అక్కడ భారతీయులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.
▪️300 కోట్ల నేపాలి రూపాయల ప్రమేయంతో ఆన్లైన్ వేదికగా సాగుతున్న జూదం రాకెట్ ముఠా ను నేపాల్ పోలీసులు నిన్న అరెస్టు చేయగా అరెస్టు అయిన 24 మందిలో పదిమంది భారతీయులు ఉన్నట్టు అధికారులు తెలియజేశారు.
▪️మారుతున్న కాలానికి తగినట్లు ఐక్యరాజ్యసమితి మారాలని ముఖ్యంగా భద్రతా మండలి లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (యు.ఎన్.జి.ఏ) అధ్యక్షుడు ఫిలిమోన్ యాంగ్ అన్నారు.
▪️పనమ కాలువను తిరిగి తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తో సమావేశమయ్యారు.

*🇮🇳జాతీయ వార్తలు🇮🇳*

▪️జనవరి 28వ తేదీన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన ఎన్ వి ఎస్ -02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేపట్టిన ఫలితాలు సాటిలైట్ లోని ఇంజన్లు ప్రజ్వరిల్లకపోవడం కారణంగా సాధ్యం కాలేదు.
▪️మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో గల ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా రూము 30 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది.
▪️దేశంలోని 20 రాష్ట్రాలలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉందని, బియ్యం సగటు వినియోగంలో మణిపూర్ అగ్రస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన "కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023 - 24" వెల్లడించింది.
▪️పతంజలి కి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ప్రచారాలు నిర్వహించినందుకు యోగా గురువు పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణ లకు కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
▪️దోమలను నియంత్రించడానికి ప్రమాదకరమైన చేప జాతులైన గంబూసియా అఫినిస్, పోసిలియా రెటిక్యూలాటా లను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్ జి టి) నోటీసులు జారీ చేసింది.
▪️కర్ణాటకలోని సేడంలో జరుగుతున్న ఏడవ భారతీయ సంస్కృతి ఉత్సవంలో నిన్న ఆహార ఆరోగ్య సదస్సును కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభ కరందాజే ప్రారంభించారు.
▪️ఆడిటింగ్ ప్రక్రియలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), రోబోటిక్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవడానికి అవసరమైన మౌళిక వసతులను సమకూర్చుకుంటున్నట్లు కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కే సంజయ్ మూర్తి వెల్లడించారు.
▪️తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే వివరాలను కమిషన్ చైర్మన్ నిన్న ప్రభుత్వానికి అందజేశారు.
▪️గుజరాత్ లో డాంగ్ జిల్లాలోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో విహారయాత్రికులతో వెళుతున్న మధ్యప్రదేశ్ కు చెందిన బస్సు లోయలో పడిన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా 35 మంది గాయాల పాలయ్యారు.

*🍁రాష్ట్ర వార్తలు🍁*

▪️తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కేంద్రం వద్ద జనవరి 8వ తేదీన చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ నిన్న విచారణ చేపట్టింది.
▪️పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, ప్రధాన రాతి మట్టి డ్యాం, ఇతర కట్టడాలకు సంబంధించిన నాణ్యతను నిర్ధారించేలా వాటికి సంబంధించిన మ్యాన్యువల్ ను సిద్ధం చేయాలని విదేశీ నిపుణులు సూచించారు.
▪️రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో ఎసెస్మెంట్ నిపుణుల ఖాళీల భర్తీకి ఈనెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలియజేశారు.
▪️విద్యాశాఖలోని జిఓ -117 రద్దు తర్వాత వచ్చే మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన పాఠశాల విద్యార్థుల సంఖ్యను సేకరించగా ప్రైవేటు పాఠశాలలలో ప్రభుత్వ పాఠశాలల కంటే అధికంగా విద్యార్థులు ఉన్నట్టు తేలింది.

*🏆క్రీడా వార్తలు🏆*

▪️కౌలాలంపూర్ లో జరుగుతున్న అండర్-19 మహిళల టి20 ప్రపంచ కప్ పోటీలలో భాగంగా నిన్న జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణాఫ్రికా ను 9 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకోగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది.
🔥 విమానాశ్రయాల్లో లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

🔥 అనుభవం అవసరం లేదు

🔥 పూర్తి వివరాలు ఇవే - https://youtu.be/-De8DaJvMzU
🏹 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

🏹 వారంలో రెండు రోజులే వర్క్ ఉంటుంది
🏹 రోజులు రెండు గంటలు వర్క్ ఉంటుంది

🏹 పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి - https://www.inbjobs.com/2025/02/02/%e0%b0%aa%e0%b0%82%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95/
See more posts

View in Telegram