Sri matre namaha Telugu devotional vlogs

ఆధ్యాత్మిక చింతన

View in Telegram

Recent Posts

https://youtu.be/QFKi-kT_6fQ?si=3Zc_0r_FfmOaWLoq
ప్రస్తుత రోజులలో బ్రాహ్మణ పురోహితులకు వివాహం కావట్లేదు అన్న విషయం మీద ఒక చిన్న లఘుచిత్రంగా మేము అందరికీ రావడం జరిగినది
గ్రూప్ లో కాదు కేవలం యూట్యూబ్లో కామెంట్ దగ్గర మాత్రమే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి
ఈ వీడియోలో ఉన్న పురోహితులు ఎవరి కోసం మాట్లాడుతున్నారు
యూట్యూబ్ లో పెట్టేటువంటి వీడియోలను ఓపెన్ చేసి చూడగలరు మీ అందరికీ ఎక్కువ సమయం లేనందువలన అతి తక్కువ సమయంలో మీకు విషయాన్ని తెలియజేయడం కోసం తక్కువ నిమిషాలతోనే ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగినది అది చూడడానికి కూడా సమయం లేదు అంటే ఏమి చేయాలో కూడా చెప్పండి మంచిని చూడడానికి కూడా సమయం లేకపోతే ఇంకా దేనికి సమయం ఉన్నదో కూడా కాస్త తెలియజేయగలరు
ఆ వీడియోలోనే కింద కామెంట్ లో ఓం గం గణపతయే నమః బ్రాహ్మణులు ఒక్కరైనా ఉంటారేమో అని ఆశిస్తున్న ఎవ్వరు రావట్లేదు
Video ఓపెన్ చేసి చూడండి దయచేసి
మీరు మాట్లాడారు
కేవలం మీకు కావలసిన పుస్తకాల కోసం తప్ప
సంతోషము
శెలవు
అందరికీ నమస్కారమండి మన బ్రాహ్మణ పురోహిత మిత్ర బృందానికి మరొకసారి నమస్కారం నాకు ఒక చిన్న సందేహం ఉంది ఏమిటయ్యా అంటే ఈ యూట్యూబ్ ద్వారా ఆర్ధం అనేది అందించడం జరుగుచున్నది అది ఎంత కష్టమో ఎంత ఖర్చు అనేది చాలా వరకు చాలామందికి తెలుసు అయినప్పటికీ ఎటువంటి ఉపయోగకరమైనవి ఎవరో చూడకపోవడానికి గల కారణం కూడా తెలియజేయగలరు
మన పురోహితులకు ఉపయోగపడేటువంటి యూట్యూబ్ ఛానల్ కదా అందుకోసమే మనం ఎవరమో కూడా సబ్స్క్రయిబ్ చేసుకోము అనవసరమైనటువంటి విషయాలు పెట్టేటువంటి చానల్ ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకో మీకే తెలియాలి ఇంకా
మీ అభిప్రాయాన్ని కూడా అక్కడ కింద కామెంట్ లో పెట్టవచ్చు అండి యూట్యూబ్లో
See more posts

View in Telegram