Volunteer family updates
Recent Posts
*సమస్యలు నాకు చెప్పండి..*
[email protected] *ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ.*
*ప్రతి మెయిల్‌ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ≈ మంత్రి నారా లోకేశ్*
[email protected] *ఇది నా పర్సనల్ మెయిల్ ఐడీ.*
*ప్రతి మెయిల్‌ని నేనే స్వయంగా చూసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ≈ మంత్రి నారా లోకేశ్*
గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై సీఎం చంద్రబాబు GSWS అధికారులతో చర్చించారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. 1.27 లక్షల మంది ఉద్యోగుల్లో యువత అధికంగా ఉన్నారని, వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై చర్చించారు.
అందరికీ ముఖ్య గమనిక,
పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, VS, ANM & సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా GSWS ATTENDANCE APP లో మాత్రమే అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొత్త యాప్ కూడా మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎక్కడ పని ఉన్నప్పటికీని కూడా తప్పనిసరిగా మీరు మీ గ్రామ/వార్డు సచివాలయంలోనే అటెండెన్స్ వేసి రావాల్సి ఉంటుంది మరియు సాయంత్రం కూడా తిరిగి అక్కడే అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఎవరికి ఎటువంటి మినహాయింపులు ఉండవు. జీతభత్యములు వేసేటప్పుడు హెచ్ ఆర్ ఎం ఎస్ ప్రకారం మాత్రమే ట్రెజరీ వాళ్ళు కూడా బిల్లును పాస్ చేస్తారు. కావున అందరూ గమనించి సకాలంలో అటెండెన్స్ వేయవలసిందిగా తెలియజేస్తున్నాం.
ఇట్లు
కలెక్టర్ వారి కార్యాలయం #GSWSStaff
Forwarded As Received

*ప్రజలకి విజ్ఞప్తి*
కొత్త రేషన్ కార్డులు మరియు పెన్షన్స్ కి సంబందించిన సమాచారం అధికారికరం గా వెలువడలేదు. దయచేసి మీ చుట్టు ప్రక్కవారు మరియు ఇతర ప్రాధమిక మధ్యమాలలో వచ్చే సమాచారం సరికాదు అని గమనించగలరు.
కొత్త రేషన్ కార్డులు మరియు పెన్షన్స్ కి సంబందించిన సమాచారం అధికారికరం గా వెలువడలేదు. దయచేసి మీ చుట్టు ప్రక్కవారు మరియు ఇతర ప్రాధమిక మధ్యమాలలో వచ్చే సమాచారం సరికాదు అని గమనించగలరు.
మీకు తెలిసినా వాలంటీర్స్ కి ఈ లింక్స్ షేర్ చెయ్యండి.
WhatsApp Channel
https://whatsapp.com/channel/0029VaB9qX1GzzKXnneZJ01Q
Telegram Channel link
https://t.me/statevolunteersfamily
Teligram Group link
https://t.me/+R8_ABv6S6Cq0qmq3
WhatsApp Channel
https://whatsapp.com/channel/0029VaB9qX1GzzKXnneZJ01Q
Telegram Channel link
https://t.me/statevolunteersfamily
Teligram Group link
https://t.me/+R8_ABv6S6Cq0qmq3
PS Note : Swarna Panchayati Portal Login will be temporarily unavailable from 6 PM on 30.11.2024 to 6 AM on 01.12.2024 for scheduled upgrade of the application.
పంచగా మిగిలిన అన్ని పెన్షన్లు ఇప్పుడు అందరు లాగిన్ లో ఓపెన్ అవుతాయి అందరు సచివాల సిబ్బంది గమనించగలరు. 3 సార్లు ఆధార్ / ఫేస్ ధ్రువీకరణ ఫెయిల్ అయిన వారి వివరాలు RBIS లొ ఓపెన్ అవుతాయి.
GSWS Staff Note :
రేపు అనగా 01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో హాజరు కానట్టు ( సెలవు ) గా పరిగణించడం జరుగుతుంది.

Dear All,,
21,788 pensioners two months pension amount released.
☑️ The following SMS will be sent to pensioners to avoid short payment.
ప్రియమైన పింఛనుదారులకి (10934567), ఈ నెల యన్ టి ఆర్ భరోసా పింఛను కింద పాత బకాయిలతో కలిపి రూ.12000 విడుదల చేయటమైనది.
-ముఖ్య కార్య నిర్వహణాధికారి, SERPAP, విజయవాడ #NTRBharosaPension

మోకాళ్లపై వలంటీర్ల నిరసన* #SaveAPVolunteers
*డిసెంబర్ 4న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్* #APCabinet
చనిపోయిన వారికి died ఆప్షన్ ఎనబుల్ అయింది. Migrated వాళ్ళకి కూడా మైగ్రేటెడ్ ఆప్షన్ ఎనబుల్ అయింది గమనించగలరు
*రేపటి నుంచి ఎంఎస్ఎంఈల సర్వే సచివాలయల ఉద్యోగులకు బాధ్యత* #GSWSStaff
*వాలంటీర్లకు మరో షాక్* #SaveAPVolunteers
గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు @07:30pmకి live లో మాట్లాడుతారు.
Live link:-
https://youtube.com/live/aU9P087DmDY
Live link:-
https://youtube.com/live/aU9P087DmDY
జీవీఎంసీ అర్బన్ పెందుర్తి తహసిల్దారి వారి కార్యాలయం ఎదుట వార్డ్ వాలంటీర్స్ మరియు సిఐటియు సహకారంతో ధర్నా నిర్వహించడం జరిగింది పెందుర్తి ఎమ్మార్వో గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మార్వో గారు ఈ వినతి పత్రాన్ని పైనున్న వాళ్ళకి పంపిస్తానని తెలియజేశారు
వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం(నవంబర్ 27) అనకాపల్లి పట్టణంలో సిఐటియు శ్రీనివాస రావు గారు స్టేట్ కమిటీ మెంబర్లు గంధం దీప్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వందల మంది వాలంటీర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. #SaveAPVolunteers
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ - ప్రెస్ నోట్ - తేది: 26-11-2024*