VOLUNTEER 🤝 CONNECTION
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.
📝 http://bit.ly/VCWhatsAppLink
🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v
🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Recent Posts
✅ రాష్ట్ర ప్రభుత్వం గతంలో వాలంటీర్లకు/ సచివాలయాలకు GSWS Dept ద్వారా పంపిణీ చేసిన బయోమెట్రిక్ Devices కి మాత్రమే GSWS DEPT వారు Subscription renewal చేశారు.
✅ GP నిధులతో లేదా ఉద్యోగులు స్వంతంగా కొనుక్కున్న Devices కు ఒకవేళ Subscription expire అయ్యి ఉంటే వారే స్వంత నిధులతో సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
✅ GSWS Dept వారు పంపిణీ చేసినవి కాదు కాబట్టి ప్రభుత్వం వాటికి రెన్యువల్ charges చెల్లించడం లేదు.

✅*All FPS devices RD service extended by GSWS DEPARTMENT*
✅*రేపు(నవంబర్ 1) ఉదయం 05.30 గంటలకు పెన్షన్ పంపిణీ యాప్ ఓపెన్ అవుతుంది.* #NTRBharosaPension
All PD DRDAs
The GSWS department has confirmed that approximately 2.6 lakh FPS RD service renewal.
Only 6000 FPS not used in the last 6 months not renewal.
Total pension Disbursement functionaries are approx 1.22 lakh. Sufficient FPS devices with valid RD service are available with village/ward secretariats.
Please ask to check.

🟡 ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతినెలా ఒకటవ తారీఖున సెలవు కానీ వస్తే దానిని ముందు వర్కింగ్ డే కి మార్చడం జరుగును. ఈ విషయం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు తెలియును. మరల ఒకసారి రిమైండ్ చేయడం జరిగింది. *యధావిది గా పెన్షన్ నవంబర్ 1వ తేదీన ఇవ్వడం జరుగును ప్రజలు అందరు గమనించగలరు*. #NTRBharosaPension
▪️ In TV 9 scrolling on "Disbursement of pensions one day in advance without intimation" coming.
▪️ Please instruct all Pension Disbursement Functionaries not to distribute pensions today.
▪️ The Pension Disbursement app will be opened on 1st November at 5.30 am. #NTRBharosaPension

*‼️Update on Pension Disbursement*
Dear All,,,
*✅ 2024 November month కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది.*
✅*Functionary wise pensions mapped has been enabled in WEA / WWDS logins.*
✅*User can login using that login id and check the pensions.*
🟡 నవంబర్ 1 న పెన్షన్ పంపిణీ సిబ్బంది అందరూ ఉదయం 5 గంటలకు పంపిణీ ప్రారంభించవలెను.
🟢 పింఛను పంపిణీ చేసే సమయంలో సచివాలయం సిబ్బంది అందరూ మీ మీ క్లస్టర్స్ లో 18 ఇయర్స్ పైబడిన ప్రజలందరికీ వాళ్ళ ఆధార్, బ్యాంక్ అకౌంట్ తో బ్యాంక్ కి వెళ్లి NPCI లింక్ చేసుకోమని ఇన్ఫర్మేషన్ ఇవ్వవలెను.
🟣 అందరూ ఖచ్చితంగా NPCI యాక్టీవ్ చేసుకోవాలని,, చేసుకున్న తర్వాత యాక్టీవ్ చేసుకున్నాం అని సచివాలయం సిబ్బంది కి తిరిగి INFORM ఇవ్వాలని క్లస్టర్ లో అందరికి తెలియజేయవలెను. #NTRBharosaPension
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

💥 *తెల్లరేషన్ కార్డుదారులందరికి ఉచిత సిలిండర్*#FreeGasCylinders
🟡*నవంబర్ 2 నుంచి ' గుంతల రహిత ఏపీ కార్యక్రమం'*
💰 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం నిన్న(అక్టోబర్ 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలును అప్పుగా పాడినట్లు సమాచారం.
💰 దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు రూ. 50,000 కోట్లకు చేరింది. #Budget
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💰 దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్యూరిటీల వేలం ద్వారా తెచ్చిన అప్పు రూ. 50,000 కోట్లకు చేరింది. #Budget
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*💫Update on Pension Disbursement*
Dear All,
*💥2024 November Month _ Pension Disbursement Receipt Generation provision enabled in SS Pensions WEA/WWDS login.*
✅Pls check now. #NTRBharosaPension

Dear All, Please update cash withdrawal status in mobile app.
Dear All,
1. Online secretariat user need to update Cash Withdrawal Status in NTR Bharosa App
2. Offline secretariat user need to update Cash Withdrawal Status in NTR Bharosa Portal. #NTRBharosaPension

*పెన్షన్ అమౌంట్ CREDIT అయ్యి WITH-DRAW చేసిన తర్వాత NTR BHAROSA PENSION APP నందు ఉన్న "CASH WITH DRAWL STATUS" అనే ఆప్షన్ లో అప్డేట్ చేయగలరు.* #NTRBharosaPension
🔴*CFMS Bills Update*
• ఇప్పుడు CFMS బిల్ స్టేటస్ కేవలం సంబంధిత DDO లాగిన్ లో మాత్రమే చెక్ చేసుకునేలా ఆప్షన్ ఇవ్వడం జరిగినది.
• గతంలో CFMS వెబ్సైట్ నందు ఏ DDO లాగిన్ లో అయినా బిల్ నెంబర్ తో బిల్ స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దానిని Disable చేశారు.
• ఒకవేళ వేరొక DDO లాగిన్ లో బిల్ నెంబర్ ఎంటర్ చేసి search చేస్తుంటే *you are authorised' the bill is not under your jurisdiction* అని చూపిస్తాది.

Good morning to All
1. NTR Bharosa Pension Bills(1,30,707 transactions) status ""success".
2. Amount will be credited to Village/ward secretariat accounts.
3. Please ensure withdrawal of cash by all village/ward secretariats.
4. Cash withdrawal status should be updated in mobile app.
5. Please instruct all secretariat functionaries to take proper care in safety of cash.

💥 మెగా DSC 2024
రాష్ట్ర వ్యాప్తంగా 16, 347 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నవంబర్ 6 న ఉత్తర్వులు జారీ చేయనున్నారు
అక్టోబర్ 3 నుండి 21 వరకు జరిగిన TET పరీక్షల తుది కీలు ఈ నెల 29 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. నవంబర్ 2 న ఫలితాలు విడుదల చేయనుంది 6 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు

File No.GWS01-COOR0MEET(SECY)/6/2021-GWS
Minutes of the Video Conference conducted by the Director, GSWS Department with GSWS Ofcers snICharge, DLDOs, DCs &ADCs on 28.10.2024

*నైపుణ్య గణన సర్వేపై శిక్షణ* #SkillCensus
✅ *నైపుణ్య గణన సర్వే 2024*
https://t.me/VolunteerConnection/15260
✅ *నైపుణ్య గణన సర్వే 2024*
https://t.me/VolunteerConnection/15260
✅*నవంబర్ నెల పెన్షన్ పంపిణి చేయు అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు, సచివాలయం పేరు, పంచె పెన్షన్ల సంఖ్య, మొత్తం పెన్షన్ నగదు వివరాలు*. #NTRBharosaPension